సెప్టెంబర్ 21 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరపడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
-
హుస్సేన్‌సాగర్‌లో ఫ్లోటింగ్ బతుకమ్మ: హుస్సేన్‌సాగర్ సరస్సు మధ్యలో తేలియాడే ప్రత్యేక బతుకమ్మ అందరినీ ఆకట్టుకోనుంది.
-
ఎల్‌బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మ: సెప్టెంబర్ 28న ఎల్‌బీ స్టేడియంలో 50 అడుగుల ఎత్తైన బతుకమ్మ ఏర్పాటు ముఖ్య ఆకర్షణగా నిలవనుంది.
ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు రూపొందిస్తోంది.
No comments:
Post a Comment